Sesame Seeds: నువ్వులు తినడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే. . - Telugu . . . Sesame Seeds Benefits: నువ్వులను తరుచుగా వంట్లో, స్వీట్స్‌లో ఉపయోగిస్తారు ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి వీటిని పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు
ఖాళీ కడుపుతో రోజూ 1 టేబుల్ స్పూన్ నువ్వులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు . . . నువ్వులు రోజువారీ వంటలో చేర్చబడే అతి చిన్న గింజలు ఈ నువ్వులు తెలుపు మరియు నలుపు వంటి రెండు రంగులలో లభిస్తాయి ఈ నువ్వులు ఆసియాలోని ఆహార పదార్థాలలో టాప్ ఫ్లేవర్‌కి జోడించబడతాయి సరే, మనం ఆహారంలో చేర్చుకునే నువ్వులు మన శరీరానికి మంచిదా? అవును, నువ్వులు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి కొన్ని తరాల నుండీ భారతీయ వంటిళ్ళలో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు
నువ్వులు - వికీపీడియా తెలుగు మాట నువ్వులని సంస్కృతంలో తిలలు అంటారు ఈ తిలలు లోంచి వచ్చిన మాటే "తైలం " ఇంగ్లీషు మాట sesame లేటిన్ లోని sesamum నుండి వచ్చింది లేటిన్ మాట అరబ్బీ మాట "సెంసెం" నుండి వచ్చింది అరబ్బీలో "సెంసెం" అంటే "ద్రవరూపంలో ఉన్న కొవ్వు" అని అర్థం చమురు గింజలలో అత్యధిక చమురు దిగుబడిని ఇచ్చేవి నువ్వులు
Sesame: నువ్వులను సూపర్ . . . - News18 Telugu అందులోనూ చిన్నపాటి సూపర్ ఫుడ్‌గా పిలిచే నువ్వులు (Sesame) బాడీకి ఎన్నో బెనిఫిట్స్‌ని అందిస్తాయి శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో ఉపయోగించడంతో పాటు మోడర్న్ మెడిసిన్‌లోనూ దీన్ని ఎక్కువగా వాడుతుంటారు
Sesame Seeds In Telugu: A Complete Guide - CompleteEra Sesame Seeds In Telugu: A Complete Guide Key Takeaways Sesame seeds are a staple in Telugu kitchens, tiny but packed with flavour They’re called “taligai seram” in Telugu, meaning “golden seeds ” Whole seeds, hulled, toasted or ground are all useful in different ways They add crunch, a nutty aroma and a burst of richness to many dishes
నువ్వులతో నమ్మలేని లాభాలు. . ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే. . ! నువ్వులను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు నువ్వుల నూనె వంట నుండి పూజ వరకు ప్రతిదానిలోనూ ఉపయోగిస్తారు ఈ నువ్వులు రెండు రకాలు, తెలుపు- నలుపు నువ్వులను కాల్షియం మూలంగా పరిగణిస్తారు నువ్వులు పాలలో కంటే రెండు రెట్లు అధిక కాల్షియం కలిగి ఉంటాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి దీనితో పాటు, నువ్వుల గింజలు ప్రోటీన్, ఇనుము, ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి
చియా గింజలు ఎలా తినాలి,చియా అవిసెలు సబ్జా, ఏ గింజలు ఎలా తినాలి, ఎలా . . . అయితే వీటిని ఎలా తీసుకుంటే సరైన విధంగా శరీరానికి పోషకాలు అందుతాయన్నది ఓ డైటీషియన్ వివరించారు ఇప్పుడిప్పుడే ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరుగుతోంది జంక్ ఫుడ్ తినే వాళ్లు తింటూనే ఉన్నా ఆ సంఖ్య మాత్రం కాస్త తగ్గుతోంది కొందరు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెడుతున్నారు ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు
Winter: ఈ కాలంలో నువ్వులు ఎందుకు తినాలో తెలుసా? Sesame seeds:చలికాలం ప్రారంభమవగానే చాలామందికి ఒంటి నొప్పులు, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి ఉష్ణోగ్రతలు తగ్గడంతో శరీరం త్వరగా అలసిపోవడం, కీళ్లలో నొప్పులు రావడం, రోగనిరోధక శక్తి తగ్గినట్టుగా అనిపించడం జరుగుతుంది